
1 (ఆలోచించిన విధంగా జీవితం
ఒక మధ్యతరగతి అతనికి ఒక ధనవంతునికి ఆలోచన ధోరణిలో తేడా ఎలా ఉంటుందంటే ఒక 1:12
(ఆలోచించిన విధంగా జీవితం )0295 ఒక మధ్యతరగతి అతనికి ఒక ధనవంతునికి ఆలోచన ధోరణిలో తేడా ఎలా ఉంటుందంటే ఒక సాధారణ వ్యక్తి బ్యాగుల దుకాణానికి వెళ్లి బ్యాగు ధర అడిగాడు. ఇతని అంచనా 1000 రూపాయలు కానీ, దుకాణదారుడు 5000 రూపాయలు చెప్పాడు.ఇతను వెంటనే 'అయ్యో నాకు వద్దు' అని చెప్పి వెళ్ళిపోయాడు. అదే వస్తువుని ధనవంతుడు కొనుగోలు చేసేయడనుకోండి '5000 చెప్తున్నారు కదా! అంత ఖరీదు ఉందంటే ఆ బ్యాగ్ లోని ప్రత్యేకతలను నాకు కొంచెం వివరించండి' అని అడుగుతాడు. ఆ వస్తువు ప్రత్యేకంగా నాణ్యత బాగుందంటే డబ్బు ఇచ్చి తీసేసుకుంటాడు. సామాన్యులు ధర అడగడానికి వెనుకంజు వేసి ధోరణి కలిగి ఉంటారు. కానీ ధనవంతులు మాత్రం అది మనకు ఎంత 'సర్వీస్' ఇస్తుంది అనేది కూడా చూస్తారు. మనం చూసే దృక్పథం మార్చకుంటే మన జీవన నాణ్యత కూడా మారుతుంది.…