కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవం తెలుగు భాషపై అనంతమయిన అభిమానం సంస్కృత భాషపై ఎనలేని గౌరవం Telugology Telugu Podcast on random programming and technology topics
…
continue reading
Vijay talks to Dileep Miriyala about his experiences and approaches in using ChatGPT like tools to enhance the productivity.Από τον Vijay Gudimella
…
continue reading
Vijay talks about mastodon twitter and implications of new platformΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay talks about bluetooth technology and general radio transmission.సమాచారాన్ని తీగల్లేకుండా ప్రసారం చెయ్యటం అనేది కొత్త విషయమేమీ కాదు ...బ్లూటూత్ ఈ పనిని ఎలా చేస్తుందో తెలుసుకుందాంΑπό τον Vijay Gudimella
…
continue reading
ప్రయోగత్మకంగా సమస్యలను సృష్ఠించి వ్యవస్థల పని తీరుపై అవగాహన పెంచుకోవటం ఎలా ?Vijay gives a gentle introduction to the concept of Chaos EngineeringΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay talks about general web UI programming and advent of React and Virtual DOMఉపయోక్త మాధ్యమాలు , రియక్ట్ ఆగమనం ఇత్యాది విషయాల చర్చΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay talks to Srilatha to understand the nuances of balance between Tech Career and Family Life, Special provisions to encourage women etc .ఈ రంగంలో మహిళలు ఉద్యొగంలో ఎదురుకునే రక రకాల అనుభవాలు మనతో పంచుకున్న శ్రీలత గారుΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay talks about GraphQL and the need for these so called new technologiesగ్రాఫ్ క్యు.ఎల్ విహంగవీక్షణంఅవశ్యకత .. ప్రత్యామ్నాయాలుΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay talks about proxy and reverse proxy and their usage in today's system design. సాఫ్ట్వేర్ రూపకల్పనలో ప్రతినిధి .. వికల్పకాల అవసరం ఏంటో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాముΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay Talks about need for ESB and use of identifying patternsవ్యవస్థల మధ్య సారూప్యతలని ..స్వరూపన్ని అర్ధం చేస్కుంటే ఉపయోగాలు బోలెడుఉత్పలమాల కి దీనికి ఏంటి సంబంధం ?Από τον Vijay Gudimella
…
continue reading
సంక్లిష్టతని గమనిచుకుంటూ సరళతరమయిన కల్పనతో సాఫ్ట్వేర్ సృజన ఉపయోగకరమయిన పని అని అనుభవం నేర్పిన పాఠంVijay talks about designing software systems and managing complexity in building them.Από τον Vijay Gudimella
…
continue reading
ఉద్యోగాల్లో చేరాక వెర్షన్ కంట్రోల్ లేకుండా అడుగు ముందుకు సాగదు ..అలాంటప్పుడు దాని మీద అవగాహన ముందుగానే వుండటం మంచిది ఈ శీర్షికలో వర్షన్ కంట్రోల్ అంటే ఏంటో చూద్దాం..Vijay Talks about basics of version control -తెలుగులోΑπό τον Vijay Gudimella
…
continue reading
అక్షరం.. క్షరం కానిది ...మారనిది మార్పు లేని ప్రోగ్రాములు వల్ల ఉపయోగం ఏంటి ?what is immutability ? who needs it ?Από τον Vijay Gudimella
…
continue reading
Vijay talks about kafka and its core components using a very simple hotel example.కాఫ్కా ఉపయోగించటం వెనకగల ముఖ్యమయిన కారణాలు కాఫ్కా లొ వున్న విభిన్న విషయాలగురించి విహంగ వీక్షణంΑπό τον Vijay Gudimella
…
continue reading
Vijay Talks about Microservices and days before the advent of this paradigm. మైక్రో సర్విస్ అంటే?అది అన్ని సమస్యలకి సమాధానమా ?వీటి లాభాలు కష్టనష్టాలు ఏంటి ?Από τον Vijay Gudimella
…
continue reading
Vijay discusses the terminology used in application security and their equivalent words in telugu using short stories.ప్రతి ప్రొగ్రమ్మర్ ఎప్పుడో అప్పుడు తను రాస్తున్న ప్రొగ్రాం ని ఎవరు వాడాలో ఎవరు వాడకూడదో నిర్నయం తీసుకోవాల్సి వస్తుంది ..Από τον Vijay Gudimella
…
continue reading
Vijay talks at a very high-level about swift, Go, Scala, Rust, Java, Clojure, javascript, typescript, python and kotlin700 పైగ వున్న ప్రొగ్రామింగు లాంగ్వేజస్ లో మచ్చుకి పది తీసుకుని పై పైన ఇరవై నిముషాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాంΑπό τον Vijay Gudimella
…
continue reading
Learn about cloud and various aspects to understand and operate in the new world of cloud deployments.క్లౌడ్ అంటే ?మీ సొంత బంగ్లాల్లో కంప్యూటార్లు బదులు ఎక్కడో ఇంటర్నెట్ లో దూరంగా ఆకాశం లో వున్నట్టుగా వున్న కంప్యూటర్లను అద్దెకి తీసుకుని వాటిలో ఆ ప్రోగ్రాములు పని చేసేలా చెయ్యటాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అని నామకరణం చేశారు…
…
continue reading
Vijay talks at a very highlevel about distributed ledger and its relation to Blockchainబ్లాక్ చైన్ అంటే ?బిట్ కాయన్ గురించి విన్నారా ?Από τον Vijay Gudimella
…
continue reading
Vijay Talks about machine learning and what does it even mean to learn something.మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి ?దీనిని మన జీవితంలో ఎక్కడెక్కడ చూస్తూ వుంటాము ?ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిప…
…
continue reading
త్రెడ్స్ అంటే ?ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..Από τον Vijay Gudimella
…
continue reading
How to think about encryption ..public key and private key ? A gentle introduction to data transport security aimed at young programmers.రహస్య సమాచారం ఎదుటి వాళ్ళకి చేరవెయ్యటం అనేది ఇప్పటి సమస్య కాదు ..ఎంక్రిప్షన్ డీక్రిప్షన్ విషయంలో ... కొద్దిగా తెలుసుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబం…
…
continue reading
Any programming languages requires an understanding of compiler or any associated tool's behavior. A Gentle introduction to compiler for newbiesఎటువంటి ప్రొగ్రాం రాసినా మీకు తెలియల్సిన ముఖ్యమయిన విషయం కంపైలర్ పని తీరు. ఈ శీర్షిక లో ఈ విషయం చర్చిద్దం కాస్త అర్ధం చేసుకొవటానికి ప్రయత్నిద్దాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన …
…
continue reading
డాకర్ అంటే ? డాకర్ ఎందుకు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..Από τον Vijay Gudimella
…
continue reading
ఎవ్వరయినా సునాయాసంగా ప్రొగ్రాములు రాయొచ్చు .. భాష గోడలని పగులగొట్టి మన కంప్యుటర్లతో మనకి కావాల్సిన పనులు చెయించుకుందాంఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నంవిషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..…
…
continue reading
మనం ఎంతగానో గర్వించిన ఈ సాఫ్ట్ వేర్ రంగం మన నుంచి వేరు కాబోతోందా ?మన పిల్లలు ఏ విషయం కూడా పూర్తిగ తెలియని మొద్దు బుర్రల్లాగా అవ్వబోతున్నారా ?మనం ఏమీ చెయ్యలేమా ?Από τον Vijay Gudimella
…
continue reading